బికినీలో సెల్ఫీ షాట్ అదరహో

సినిమా అవకాశాల సంగతి ఎలా ఉన్నా కానీ హాట్ భామ ఈషా గుప్తా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ తన ఫాలోయర్స్ కు వీనులవిందు కలిగిస్తుంది. ముఖ్యంగా అమ్మడు బికినీ వేసిందంటే అది హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లా ఉంటుంది.

రీసెంట్ గా ఈషా గుప్త ఇన్స్టాగ్రామ్ లో ఫోటో అప్లోడ్ చేసింది. బికినీలో సెల్ఫీ తీసుకుంటూ ఎస్పిఎఫ్ అన్న క్యాప్షన్ ను జత చేసింది. ఆ క్యాప్షన్ కు అర్ధం ఎవరికి కావాలి కానీ ఈషా మాత్రం తన హాట్ నెస్ తో పిచ్చెక్కించింది. తెలుగులో లాస్ట్ గా వినయ విధేయ రామ చిత్రంలో ఏక్ బార్ సాంగ్ లో కనిపించింది ఈషా.

ప్రస్తుతం ఈ భామ హేరా ఫెరి 3, దేశి మ్యాజిక్ చిత్రాల్లో నటిస్తోంది.