క్లీవేజ్ షోలో ఆమే టాప్‌

ఐఫా అవార్డుల వేడుక‌లో ఎవ‌రికే పుర‌స్కారం వ‌చ్చింద‌న్న దాని కంటే ఏ హీరోయిన్ ఎలా త‌యారై వ‌చ్చింది.. ఎలా అందాలు ఆరబోసింద‌న్న ఆస‌క్తే ఎక్కువ క‌నిపించింది జ‌నాల్లో. సౌత్ హీరోయిన్లు ఆ రేంజిలో రెడీ అయి వ‌చ్చారు ఈ వేడుక‌కు. ఐతే ప‌దుల సంఖ్య‌లో హీరోయిన్లు వ‌చ్చినా.. అంద‌ర్లోకి అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం రాయ్ ల‌క్ష్మీ. భారీ అందాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఈ భామ ఏ వేడుకకు వ‌చ్చినా ఒళ్లు దాచుకోద‌స‌లు.

క్లీవేజ్ షో చేయ‌డంలో ఆమెకు ఆమే సాటి. ఐఫా వేడుక‌లోనూ రాయ్ ల‌క్ష్మీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. త‌న‌దైన శైలిలో రెచ్చిపోయి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. గ్రీన్ డ్రెస్సులో మెరిసిపోయినల‌క్ష్మీ… డీప్ క్లీవేజ్‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. ఈ వేడుక‌కే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మిగ‌తా హీరోయిన్లు మాంచి మాంచి డ్రెస్సులైతే వేసుకొచ్చారు కానీ.. ల‌క్ష్మీ రేంజిలో క్లీవేజ్ షో మాత్రం చేయ‌లేక ఆమె ముందు నిల‌వ‌లేక‌పోయారు.ఇలా అందాల విందు చేసినంత కాలం త‌న‌కు తిరుగులేద‌ని రాయ్ ల‌క్ష్మీ మరోసారి చాటిచెప్పింది.