ఫొటోటాక్‌ : రకుల్‌ ఈసారి మొత్తం బటన్స్‌ విప్పేసింది

హాట్‌ మద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈమద్య కాలంలో ఆఫర్లు లేకుండా పోయాయి. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు రెండు మూడు సంవత్సరాలు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీ గడిపిన ఈ అమ్మడు గత రెండేళ్లుగా అస్సలు ఛాన్స్‌లు లేక పోవడంతో కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం అయ్యింది. సోషల్‌ మీడియాలో ఈమె హాట్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌కు కన్నుల వింధు చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయ్యింది.

ఇప్పటి వరకు ఎన్నో హాట్‌ ఫొటోలు షేర్‌ చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈసారి మరో హాట్‌ ఫొటోను షేర్‌ చేసింది. గతంలో షర్ట్‌ బటన్‌ విప్పి చూపించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈసారి పూర్తిగా షర్ట్‌ బట్స్‌ విప్పేసింది. ఇన్నర్‌ ఏమీ లేకపోవడంతో ఆమె అందాలు నెటిజన్స్‌ కు వింధుగా మారాయి. కొందరు ఆమె తెగువను ప్రశంసిస్తే మరికొందరు మాత్రం ఆమె తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే ఈమె ఆఫర్ల కోసం ఇలా చేస్తుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు సినిమాల్లో ఈమె ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇలాంటి ఫొటోను పోస్ట్‌ చేసిందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోతోనే హీట్‌ పెంచేస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాలు మామూలు అందాలు కావు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.