షాకింగ్: నిర్మాత మహేష్‌ కోనేరు మృతి

జర్నలిస్ట్‌ గా కెరీర్‌ ను ఆరంభించి.. నందమూరి కళ్యాణ్ రామ్‌ మరియు ఎన్టీఆర్ లతో పాటు పలువురు హీరోలకు వ్యక్తిగత పీఆర్ గా చేయడంతో పాటు పలు సినిమాలకు పీఆర్ గా వ్యవహరించి ఈమద్య కాలంలో నిర్మాతగానూ సినిమాలను చేస్తున్న మహేష్‌ కోనేరు మృతి చెందారు. గుండె పోటుతో మహేష్‌ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. కొంత సమయం క్రితం ఆయన గుండె పోటు తో మృతి చెందారు.