సెన్సేషనల్ నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ నిత్యం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది. ఫేస్ బుక్ ను వేదికగా చేసుకుని శ్రీరెడ్డి రెచ్చిపోతుంటుంది. ఒక్కోసారి పద్దతిగా నుదుటిన బొట్టు పెట్టుకుని దర్శనమిచ్చే శ్రీరెడ్డి ఒక్కోసారి మాత్రం తన బాడీ పార్ట్ ఏదోకటి హైలైట్ చేస్తూ ఉంటుంది.
ఒక్కోసారి దేవుడిపై పద్దతిగా వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి మరికొన్ని సార్లు హీరోయిన్ల అందాలపై చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెల్లచీరలో దర్శనమిచ్చిన శ్రీరెడ్డి త్వరలో అందరికీ సూపర్ గుడ్ న్యూస్ ను షేర్ చేయబోతున్నాను అని చెప్పింది.
దీంతో కొంత మంది ఆకతాయిలు ఏంటి నువ్వు ప్రేగ్నన్ట్ ఆ అడిగారు. దానికి ఒరేయ్ వెధవల్లారా అదేమీ కాదు. చెప్తాను కదా అంటూ సస్పెన్స్ ను కొనసాగించింది.
Share