ఈ రోజు ఉదయం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో విశాఖపట్నంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ విషం చిమ్మింది. విష వాయువులు వెలువడ్డంతో ఆ ఫ్యాక్టరీ పరిసరాల్లోని గ్రామాల్లోగల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 8 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అలాగే 250 మంది తీవ్ర అస్వస్థతకి గురికాగా, సుమారు 5000 మందికి పైనే ఈ విషవాయువు బారిన పడ్డారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు సినిమా తారలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అలాగే సోషల్ మీడియా ద్వారా వారి వారి సానుభూతిని తెలియజేస్తూ, అక్కడి ప్రజలకు ఏమీ కాకూడదని కోరుకుంటున్నారు.
విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.Request all concerned authorities to take utmost care while opening Industries post lockdown.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020
Heartwrenching to hear the news of #VizagGasLeak, more so during these challenging times… Heartfelt condolences and strength to the bereaved families in this hour of need. Wishing a speedy recovery to those affected. My prayers for you… Stay safe VIZAG.
— Mahesh Babu (@urstrulyMahesh) May 7, 2020
It’s really heart breaking to see Vizag which one of the most special places in my life in such a state. I am deeply saddened by this horrific accident. Condolences to families who have lost their lives and hoping for a speedy recovery for the rest .
— Allu Arjun (@alluarjun) May 7, 2020
Deeply saddened and shocked seeing the visuals coming out of Vizag. My condolences to the families of the deceased and wishing a very quick recovery for all those affected. #VizagGasLeak
— Anil Ravipudi (@AnilRavipudi) May 7, 2020
It’s so heartbreaking to see the visuals of people affected by #VizagGasLeak.
Let’s pray for the well-being of the hospitalised 🙏 Good to see State & central governments taken necessary measures to bring suituation under control. Stay strong #Vizag.— Bobby (@dirbobby) May 7, 2020
Vizag please be safe..my heart goes out to everyone affected..Stay Strong-Stay Safe.. #VizagGasLeak
— RAm POthineni (@ramsayz) May 7, 2020
Shocked and extremely sad after seeing #VizagGasLeak pictures, someone’s negligence has cost many lives,
praying for everyone’s well being..— LAVANYA (@Itslavanya) May 7, 2020
It’s heart wrenching to see the visuals of the #gasleak in #Vizag…hurt and very deeply disturbed by the visuals…pray for the families affected and pray for the impacted area to recover soon 🙏🏼 #VizagGasTragedy
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 7, 2020
విశాఖలో విష వాయువు వాత పడినవారందరూ త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ , అసువులుబాసిన వారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను🙏
— Paruchuri GK (@GkParuchuri) May 7, 2020