విప్పేసి పడుకున్న ఇలియానా

తెలుగు సినిమాల్లో చేస్తున్నపుడు కొంచెం గ్లామరస్ గా కనిపించింది కానీ.. ఎప్పుడూ హద్దులు దాటిపోలేదు ఇలియానా. కానీ ఎప్పుడైతే బాలీవుడ్లో అడుగుపెట్టిందో.. వెంటనే రూటు మార్చేసింది. ఆమె మాటల్లో చేతల్లో బోల్డ్ నెస్ బాగా పెరిగిపోయింది. తన ఎద సౌందర్యంలో లోపాల గురించి ఓపెన్ గా డిస్కస్ చేసేంతగా.. ప్రియుడితో కలిసి లిప్ లాక్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసేంతగా ఆమె బోల్డ్ అయిపోయింది. సినిమాలతో కంటే తన హాట్ హాట్ ఫొటో షూట్లతోనే ఎక్కువగా ఆకర్షిస్తున్న ఇల్లీ.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన ఫొటో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.
ఒంటిపై నూలు పోగు లేకుండా బాత్ టబ్ లో కూర్చుని ఫొటోలకు పోజులిచ్చింది ఇల్లీ. అలాగని అందాలన్నింటినీ కెమెరాకు అప్పగించిందా అంటే అలా ఏమీ కాదు. దాచాల్సినవన్నీ దాచేసి.. తన అందాల్ని కుర్రాళ్ల ఊహలకే వదిలేసింది. న్యూడిటీతో కంటే ఈ తరహాలోనే కుర్రాళ్లను మరింతగా రెచ్చగొట్టచ్చని ఇలియానాకు బాగానే అనుభవమైనట్లుంది. బహుశా ఈ ఫొటో షూట్ ఆమె ప్రియుడు ఆండ్రూనే చేశాడేమో. అతడికి మాత్రం సర్వ దర్శనం జరిగే ఉంటుందేమో.