
తొలిప్రేమ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ను మీడియాతో షేర్ చేసుకుంది రాశిఖన్నా. 17ఏళ్ల వయసులో తొలిసారి తను ప్రేమలో పడిన విషయాన్ని తెలిపింది.”అప్పుడు నా వయసు 17ఏళ్లు. స్కూల్ లో సీనియర్ నా దగ్గరకొచ్చాడు. నాకు ప్రపోజ్ చేశాడు. అదే నా ఫస్ట్ లవ్. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే తొలిప్రేమ కథతో బాగా కనెక్ట్ అయ్యాను.” అంటోది రాశి ఖన్నా.
కేవలం కథాపరంగానే కాకుండా, క్యారెక్టర్ పరంగా కూడా తొలిప్రేమ తనకు వెరీ స్పెషల్ అంటోంది రాశిఖన్నా. తను బరువు తగ్గడానికి కారణం ఈసినిమానే అంటోంది.
“19 ఏళ్ల వయసున్న అమ్మాయి పాత్ర చేసినప్పుడు నేను కొంచెం బొద్దుగా కనిపించాలి అన్నారు, అందుకోసం లావయ్యాను. ఆ తరవాత లండన్ లో షూట్ చేశాం. ఆ సీక్వెన్సెస్ కోసం తగ్గాను. ఆ షూట్ తరవాత కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సన్నివేశాల కోసం మరింత బరువు తగ్గాల్సి వచ్చింది. నాకు వరుణ్ తేజ్ కి ఒకరే ట్రైనర్. 2 నెలల్లో 5కిలోలు తగ్గాను.”
ప్
రస్తుతం మెయింటైన్ చేస్తున్న ఫిజిక్ అందరికీ నచ్చిందని, ఇకపై కూడా ఇలానే స్లిమ్ గా ఉండడానికి ప్రయత్నిస్తానని అంటోది రాశి ఖన్
Recent Random Post:

















