ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టిఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమం

కరోనా సెకండ్ వేవ్ చాలా మందిని బలిగొంటోంది. ముఖ్యంగా జర్నలిస్టులు కరోనా వల్ల చాలా సఫర్ అవుతున్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి అన్న తేడా లేకుండా ఎంతో మంది జర్నలిస్టులు ఇప్పటికే కన్నుమూశారు.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రముఖ జర్నలిస్ట్ టిఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయనకు కోవిద్ సోకింది. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోయాయని అంటున్నారు. అతని స్నేహితులు చెబుతున్న దాని ప్రకారం టిఎన్ఆర్ పోరాడుతున్నారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

ఫ్రాంక్లి విత్ టిఎన్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా టిఎన్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఆయన చెల్లి గారికి ఇటీవలే కరోనా సోకి వెంటిలేటర్ పై ఉండి పోరాడి మొత్తానికి బయటపడ్డారు. అయితే ఇప్పుడు టిఎన్ఆర్