శ్రీదేవిని వర్మ అలా డైరెక్ట్ గా అడిగేశాడట!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంత కాలంగా వివాదాలనే ప్రధాన ఆయుధంగా చేసుకుంటూ లైమ్ లైట్ లో కొనసాగుతున్న వర్మ తాజాగా లెస్బియన్ ల కథతో `డేంజరస్` అనే మూవీని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రీసెంట్ గా విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి వర్మ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన వల్గర్ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది./*—-1`123

ప్రతీ ఇంటర్వ్యూలోనూ యాంకర్ లని తనదై స్టైల్లో టీజ్ చేస్తూ.. హీరోయిన్ గా అవకాశం ఇస్తానని ఇంత అందం ఇన్నాళ్లు నా కెందుకు కనిపించలేదని ఐస్ చేస్తూ లేడీ యాంకర్ లని ఆటపట్టించే వర్మనే రీసెంట్ గా ఓ యాంకర్ చుక్కలు చూపించడం తెలిసిందే. తాజాగా మరో యాంకర్ కు ఆర్జీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తనతో అతిలోక సుందరి శ్రీదేవిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

కాలేజీ డేస్ నుంచి శ్రీదేవికి హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ఆర్జీవి తనతో ఫస్ట్ టైమ్ `క్షణ క్షణం` మూవీని చూసిన విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లో శ్రీదేవిని కలిసిన వర్మ మీ థైస్ ని స్క్రీన్ పై ఈ మూవీలో చూపించాలనుకుంటున్నానని ఓపెన్ గా అడిగేశాడట. అంతే కాకుండా మీమ్మల్ని ఊమించుకుంటూ గత పదేళ్లు … అంటూ మరింత వల్గర్ గా మాట్లాడాడట. ఆ మాటలకు నవ్వుకున్న శ్రీదేవి వర్మ అలా అన్నాడా..?.. లేక నేనే అలా విన్నానా? అని ఒక షాక్ లో వుండిపోయిందట.

మీరు సహజ నటి మంచి నటి.. కానీ ఆ నటన కోసమే మిమ్మల్ని ప్రేక్షకులు చూడటం లేదని పదహారేళ్ల వయసు` నుంచి అనేక సినిమాల్లో మీరు ప్రదర్శించిన సెక్స్ అప్పీల్ వల్లే సూపర్ స్టార్ అయ్యారు. ఇదే నటన వుండి మీకు ఎట్రాక్టీవ్ థైస్ లేకుంటే మీకు ఒక్క అభిమాని కూడా వుండేవాడు కాదని నేను ఛాలెంజ్ చేసి బంగారు పత్రం మీద రాసిస్తానన్నాడట. అలా అనేసరికి శ్రీదేవి తాను గత మూడు నాలుగు సినిమాల నుంచి ఎక్స్ పోజింగ్ చేయడం మానేశానని చెప్పిందట. అంతే కాకుండా నా సినిమాలో మీకు థై షో చేయాలనగానే శ్రీదేవి ఘొల్లున నవ్వేసిందని వర్మ తనని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కు చెప్పేశాడు.

అంతే కాకుండా శ్రీదేవి గురించి.. అమె థై షో గురించి ఎందుకు చెప్పానంటే నీ థైస్ ని చూస్తుంటే నాకు శ్రీతేవి థైస్ గుర్తొచ్చాయి కాబట్టి` అంటూ షాకిచ్చాడు. అంతే కాకుండా బరో వల్గర్ బీప్ క్వశ్చన్ ని యాంకర్ అడిగేయడంతో ఎలాంటి జంకు లేకుండా నిన్ని హగ్ చేసుకున్నరాత్రే చేసుకున్నానని నిర్లజ్జగా వర్మ చెప్పడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.


Recent Random Post: