
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌ని పెళ్లాడి, ఇద్దరు పిల్లల్ని కూడా కని, ఇంతకాలం మీడియా లైమ్ లైట్‌కి దూరంగా వుంటూ వచ్చిన మాన్యతా దత్ సడన్‌గా ఎందుకో సెక్సీ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తన పర్సనల్ ఆల్బమ్‌కి పరిమితం కావాల్సిన ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరిస్తోన్న మాన్యత రోజుకో రకం స్విమ్‌సూట్ వేసి క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. ఇంతకాలం లేనిది సడన్‌గా ఇప్పుడెందుకు మాన్యతకి ఈ బుద్ధి పుట్టినట్టు? నటిగా తెర మీదకి రావాలని అనుకుంటోందా లేక మిడ్ లైఫ్ క్రైసిస్‌ని జయించడానికి ఈ మార్గం ఎంచుకుందా? బాలీవుడ్‌తో సంబంధం లేకపోయినా కానీ కేవలం దత్ భార్య హూదాలోనే ఆమెకి మూడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వున్నారు.
వీరిలో చాలా మంది మాన్యత స్విమ్ సూట్ ఫోటోల రచ్చ మొదలు పెట్టిన తర్వాతే ఫాలో అవడం స్టార్ట్ చేసారు. ఇలాగే కంటిన్యూ చేస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకి ధీటైన ఫాలోయింగ్ రావడానికి ఎక్కువ సమయం తీసుకోదేమో
Recent Random Post:

















