
లోఫర్తో తెలుగు చిత్ర రంగంలో అడుగుపెట్టిన పొడుగు కాళ్ల సుందరి దిషా పటాని తర్వాత బాలీవుడ్లో ‘ధోని’ సినిమాతో ఐడెంటిటీ సంపాదించుకుంది. త్వరలో జాకీచాన్ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్లోను కాలు మోపుతోన్న దిషా పటాని తన హాట్ బాడీతో సంచలనాలు చేయడానికి సంసిద్ధమనే సంకేతాలు సినీ పరిశ్రమకి పంపిస్తోంది.
అందాల ఆరబోత విషయంలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్న దిషా పటాని కేవలం ఫోటో షూట్లు, సినిమా షూట్ల విషయంలోనే కాదు, రియల్ లైఫ్లోను ఎక్స్పోజింగ్ మంత్ర పాటిస్తోంది. బికినీల్లో వీడియోలు తీసి, ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాన్స్కి ఫ్రీ షో ఇస్తోంది. ఇలా తన పాపులారిటీ పెరగడమే కాకుండా తరచుగా వార్తల్లో ఉండి టాప్ ప్రొడ్యూసర్ల దృష్టిని తన వైపుకి తిప్పుకోవచ్చునని చూస్తున్నట్టుంది.
ఎందుకంటే ఇలాంటి బికినీ షూట్లకి హీరోయిన్లకి మంచి పేమెంట్స్ ఇస్తుంటారు. వాటి కోసం చూడకుండా ఫ్రీ షో ఇస్తోందంటే అమ్మడికి పెద్ద స్కెచ్చే ఉందని అర్థమవుతోంది కదా.
Recent Random Post: