
హీరోయిన్లకు ఛాన్సులు రావాలంటే అంగాంగ ప్రదర్శన చేయాల్సిందేనట. హీరోయిన్ దిశా పటానికి కూడా ఈ తత్వం బోధపడినట్లుంది. అందుకు సినీరంగంలో ఛాన్సులు ఎలా వస్తాయన్నది చెప్పుకొచ్చింది. ఒళ్లంతా చూపిస్తేనే అవకాశాలు వచ్చిపడతాయని.. అందుకు సిద్దపడితేనే సినీ రంగంలోకి రావాలని తేల్చి చెప్పింది.
కాగా దిశా రీసెంటుగా నటించిన హాలీవుడ్ మూవీ కుంగ్ ఫు యోగాలో కూడా అమ్మడు బాగానే చూపించిందట. ఈ సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని సంగతులు చెప్పేసింది. హీరోయిన్‌గా కొంతకాలం పాటైనా వెండితెర మీద వెలిగిపోవాలంటే కొన్నింటికి సిద్ధపడక తప్పదు. అలాంటి వాటిలో ఒకటి గ్లామర్ ప్రదర్శనకు అడ్డుచెప్పక పోవడం ప్రధానమైనదని అంటోంది.
‘‘ఇప్పటితరం హీరోయిన్లు తెరపై గ్లామరస్‌గా కనబడాల్సిందే. ఇక, బాలీవుడ్ హీరోయిన్లకైతే గ్లామరే ప్రధాన ఆయుధం. ‘తెరపై గ్లామరస్‌గా కనబడడం తప్పు కాదు. ఆడియెన్స్‌కు చేరువవ్వాలంటే ఎక్స్‌పోజింగ్ చేయాల్సిందే. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వచ్చినపుడు గ్లామర్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. నిజానికి గ్లామర్ అనేది నటనలో భాగమే. అవకాశాలు దక్కించుకోవాలంటే అంగాంగ ప్రదర్శన చేయక తప్పద’’ని హిదబోధ చేసింది. మరి ఇంతగా ఓపెన్ అయిపోయిన ఈ అమ్మడిని ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి నిర్మాతలు, దర్శకులు రెడీ అయిపోరూ.
Recent Random Post: