హాట్‌: నడుము చూడు… నడుమందం చూడు

‘నడుము చూడు… నడుము అందం చూడు’ అన్నట్టు ఫోజిచ్చి నిలబడ్డ దీపికా పడుకోన్‌ ప్రస్తుతం ఈ అందాలతో ప్రపంచాన్నే పట్టి కుదిపేస్తోంది. నిన్నటి వరకు కేవలం ఇండియాకే పరిమితమైన దీపిక ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా సెన్సేషన్‌ సృష్టిస్తోంది. ఇండియన్‌ బ్యూటీకి అచ్చమైన డెఫినిషన్‌లా వుండే దీపిక వరల్డ్‌వైడ్‌గా ఫాన్స్‌ని సంపాదించింది. ఇప్పుడు ఆమెకోసం హాలీవుడ్‌ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి.

ఎప్పుడూ సెక్సీ ఫిగర్‌ మెయింటైన్‌ చేస్తుండే దీపిక ఇప్పుడు మరింత శ్రద్ధ పెడుతోంది. హాలీవుడ్‌ తారలకి తీసిపోని అందం, రూపం తన సొంతం అనిపించేలా ప్రత్యేక కసరత్తులతో ఫ్యాషన్‌ టీవీ మోడల్స్‌ కూడా తనముందు దిగదుడుపే అన్నట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే కొన్నాళ్లకి దీపికని హాలీవుడ్‌ సినిమాల్లో తప్ప ఇండియన్‌ మూవీస్‌లో చూసే వీలే ఉండదనిపిస్తోంది.


Recent Random Post: